Popular Posts

Wednesday 16 March 2011

కళాశాలలో కాబోయే ప్రియురాలికి ........

ప్రతి ఉదయం నీవొస్తావు
తారలా తళుక్కున కనిపిస్తావు 
నా కంటికి వెలుగును , నా 
శరీరానికి శక్తిని ఇస్తావు.
ఆ సాయంత్రం వెళ్ళిపోతావు నువ్వు
మరో ఉదయం కోసం వేచి చూస్తాను నేను 
కానీ ఆ రాత్రి ఓ యుగంలా గడుస్తుందని నీకు తెలుసా?